siluvalo saagindi yaathra lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Siluvalo Saagindi Yaathra
Karunaamayuni Dayagala Paathra (2)
Idi Evari Kosamo
Ee Jagathi Kosame
Ee Janula Kosame ||Siluvalo||
Paalu Kaaru Dehamu Paina
Paapaathmula Koradaalenno (2)
Naatyamaadinaayi Nadi Veedhilo Nilipaayi (2)
Noru Theruva Ledaaye Prema
Badulu Paluka Ledaaye Prema (2) ||Idi Evari||
Venuka Nundi Thannindi Okaru
Thana Mundu Nilachi Navvindi Mari Okaru (2)
Geli Chesinaaru Parihaasamaadinaaru (2)
Noru Theruva Ledaaye Prema
Badulu Paluka Ledaaye Prema (2) ||Idi Evari||
సిలువలో సాగింది యాత్ర
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర (2)
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే ||సిలువలో||
పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 188 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 194 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 191 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 199 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 211 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 259 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 229 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 188 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 223 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 210 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |