neevennaallu rendu thalampulatho lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Neevennaallu Rendu Thalampulatho
Kunti Kunti Nadichedaveevu
Yehovaaye Nee Devudaa
Leka Vere Devathalunnaaraa (2)
Manam Theermaaninchedamippude
Mana Nota Vanchana Lekundaa (2)
Marugaina Paapamulannitin
Hrudayamunundi Tholaginchedam (2) ||Neevennaallu||
Maaru Manassu Pondedamippude
Jeevitha Mosamulanundi (2)
Parishudhdhulamai Nirdoshulugaa
Prabhu Dinamandu Kanabadedam (2) ||Neevennaallu||
Nenu Naa Intivaaralamu
Yehovaane Sevinchedamu (2)
Neevevarini Sevinchedavo
Ee Diname Theermaaninchuko (2) ||Neevennaallu||
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
కుంటి కుంటి నడిచెదవీవు
యెహోవాయే నీ దేవుడా
లేక వేరే దేవతలున్నారా (2)
మనం తీర్మానించెదమిప్పుడే
మన నోట వంచన లేకుండా (2)
మరుగైన పాపములన్నిటిన్
హృదయమునుండి తొలగించెదం (2) ||నీవెన్నాళ్ళు||
మారు మనస్సు పొందెదమిప్పుడే
జీవిత మోసములనుండి (2)
పరిశుధ్ధులమై నిర్దోషులుగా
ప్రభు దినమందు కనబడెదం (2) ||నీవెన్నాళ్ళు||
నేను నా ఇంటివారలము
యెహోవానే సేవించెదము (2)
నీవెవరిని సేవించెదవో
ఈ దినమే తీర్మానించుకో (2) ||నీవెన్నాళ్ళు||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 200 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 205 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 207 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 214 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 226 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 273 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 241 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 199 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 242 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 226 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |