neeve naa thodu unnaavayyaa lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Neevu Naa Thodu Unnaavayyaa
Naaku Bhayamela Naa Yesayyaa
Neevu Naalone Unnaavayyaa
Naaku Digulela Naa Messayyaa
Naaku Bhayamela Naaku Digulela
Naaku Chinthela Naaku Bheethi Ela ||Neevu||
Kashtamulo Nashtamulo Naa Thodu Unnaavu
Vedhanalo Aavedhanalo Naa Chentha Unnaavu (2)
Adigina Vaariki Ichchevaadavu
Vedakina Vaariki Dorikevaadavu (2)
Thattina Vaariki Thalupulu Theriche Devudavu (2)
Devaa Devaa Neeke Sthothram (4)
Vyaadhulalo Baadhalalo Ooratanichchaavu
Rakshanalo Samrakshakudai Dhairyamu Panchaavu (2)
Nene Sathyam Anna Devaa
Nene Maargam Anna Devaa (2)
Nene Jeevamu Ani Palikina Devaa (2)
Devaa Devaa Neeke Sthothram (4) ||Neevu||
నీవు నా తోడు ఉన్నావయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 187 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 193 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 189 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 198 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 210 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 258 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 229 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 187 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 220 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 209 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |