jeevithamlo nerchukunnaanu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Jeevithamlo Nerchukunnaanu Oka Paatam
Yesuku Saati Evvaru Lerane Oka Sathyam (2)
Santhrupthini Samruddhini Anubhavisthunnaa
Aakaashame Sarihaddugaa Saagipothunnaa ||Jeevithamlo||
Erparachukunnaanu Oka Lakshyam
Nirathamu Yesune Sthuthiyinchaalani
Koodagattukunnaanu Shakthanthayu
Nirathamu Yesune Chaatinchaalani
Aa Yese Nithya Raajyamu
Aa Yese Goppa Sathyamu (2) ||Jeevithamlo||
Nirminchukunnaanu Naa Jeevitham
Sathatham Yesulo Jeevinchaalani
Payanisthu Unnaanu Naa Brathukulo
Yesayya Chitthamu Jariginchaalni
Aa Yese Sathya Maargamu
Aa Yese Nithya Jeevamu (2) ||Jeevithamlo||
జీవితంలో నేర్చుకున్నాను
జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం
యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2)
సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా
ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా ||జీవితంలో||
ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం
నిరతము యేసునే స్తుతియించాలని
కూడగట్టుకున్నాను శక్తన్తయు
నిరతము యేసునే చాటించాలని
ఆ యేసే నిత్య రాజ్యము
ఆ యేసే గొప్ప సత్యము (2) ||జీవితంలో||
నిర్మించుకున్నాను నా జీవితం
సతతం యేసులో జీవించాలని
పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో
యేసయ్య చిత్తము జరిగించాలని
ఆ యేసే సత్య మార్గము
ఆ యేసే నిత్య జీవము (2) ||జీవితంలో||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 199 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 203 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 206 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 212 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 224 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 270 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 238 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 198 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 241 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 224 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |