nee kaaryamulu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Nee Kaaryamulu Aascharyamulu Devaa (4)
Neevu Selaviyyagaa – Shoonyamu Srushtigaa Maarene
Neevu Selaviyyagaa – Maaraa Madhuram Aayene
Neevu Selaviyyagaa – Duraathmalu Paaripoyene
Neevu Selaviyyagaa – Daridramu Tholagipoyene (2)
Moshe Praardhinchagaa – Mannaanu Ichchithive
Aa Mannaa Neeve Yesayyaa
Eliyaa Praardhinchagaa – Aahaaramichchithive
Naa Poshakudavu Neeve Kadaa (2) ||Neevu Selaviyyagaa||
Laazaru Maraninchagaa – Maranamu Nundi Lepithive
Modainanu Chigurimpachesedavu
Kaanaan Vivaahamu Aagipovuchundagaa
Nee Kaaryamutho Jariginchithive
Nee Kaaryamutho (12)
Selavimmayya Selavimmayya
Ee Kshaname Yesayya (8) ||Neevu Selaviyyagaa||
నీ కార్యములు
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4)
నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనే
నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనే
నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనే
నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే (2)
మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే
ఆ మన్నా నీవే యేసయ్యా
ఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే
నా పోషకుడవు నీవే కదా (2) ||నీవు సెలవియ్యగా||
లాజరు మరణించగా – మరణము నుండి లేపితివే
మోడైనను చిగురింపచేసెదవు
కానాన్ వివాహము ఆగిపోవుచుండగా
నీ కార్యముతో జరిగించితివే
నీ కార్యముతో (12)
సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా
ఈ క్షణమే యేసయ్యా (8) ౹౹నీవు సెలవియ్యగా౹౹
Newly Added Songs | Date | Views |
|---|---|---|
| Aalasyam avvuthundi deva ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం | 1/21/2026 | 169 |
| hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 378 |
| hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 397 |
| hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 373 |
| hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 403 |
| hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 396 |
| hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 440 |
| hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 408 |
| heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 387 |
| halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 410 |
Higly Rated Songs | Rating | Votes |
|---|---|---|
| chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
| amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
| kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |
