haallelooyaa aaraadhana lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Hallelooyaa Aaraadhana
Raajaadhi Raaju Yesunake
Mahimayu Ghanathayu
Sarvaadhikaari Kreesthunake (2)
Chappatlu Kottuchu – Paatalu Paaduchu
Aa Prabhuni Keerthinchedam
Naatyamu Cheyuchu – Uthsaaha Dhwanulatho
Sthothraarpana Chesedam ||Hallelooyaa||
Roopimpa Badaka Munde
Nannu Erigithivi
Naa Paadamulu Jaarakundaa
Rakshinchi Nadipithivi (2) ||Chappatlu||
Abhisheka Vasthramu Nichchi
Veerulugaa Chesithivi
Apavaadi Kriyalanu Jayinche
Praarthana Shakthinichchithivi (2) ||Chappatlu||
హల్లెలూయా ఆరాధన
హల్లెలూయా ఆరాధన
రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు
సర్వాధికారి క్రీస్తునకే (2)
చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా||
రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు||
అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు||
Newly Added Songs | Date | Views |
|---|---|---|
| Aalasyam avvuthundi deva ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం | 1/21/2026 | 170 |
| hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 378 |
| hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 398 |
| hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 374 |
| hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 403 |
| hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 399 |
| hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 440 |
| hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 409 |
| heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 389 |
| halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 411 |
Higly Rated Songs | Rating | Votes |
|---|---|---|
| chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
| amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
| kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |
