ae yogyathaa leni nannu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Ae Yogyathaa Leni Nannu Neevu Preminchinaavu Devaa
Ae Arhathaa Leni Nannu Neevu Rakshinchinaavu Prabhuvaa
Neekemi Chellinthunu
Nee Runamelaa Theerthunu (2) ||Ae Yogyathaa||
Kalushithudaina Paapaathmudanu
Nishkalankamugaa Nanu Maarchutaku (2)
Paavana Dehamlo Gaayalu Pondi (2)
Rakthamantha Chindinchinaavaa ||Neekemi||
Sundaramaina Nee Roopamunu
Mantivaadanaina Naakeeyutaku (2)
Vasthraheenudugaa Siluvalo Vrelaadi (2)
Nee Sogasunu Kolpoyinaavaa ||Neekemi||
Paapamu Valana Mruthinondina
Aparaadhinaina Nanu Leputaku (2)
Naa Sthaanamandu Naa Shiksha Bharinchi (2)
Maraninchi Thirigi Lechinaavaa ||Neekemi||
ఏ యోగ్యతా లేని నన్ను
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును
నీ ఋణమెలా తీర్తును (2) ||ఏ యోగ్యతా||
కలుషితుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు (2)
పావన దేహంలో గాయాలు పొంది (2)
రక్తమంత చిందించినావా ||నీకేమి||
సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నాకీయుటకు (2)
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2)
నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి||
పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు (2)
నా స్థానమందు నా శిక్ష భరించి (2)
మరణించి తిరిగి లేచావా ||నీకేమి||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 188 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 194 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 192 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 199 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 212 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 260 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 229 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 188 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 224 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 211 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |